Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై రూ.25వేల కానుక

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:27 IST)
తమిళనాడు సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కండక్ట్ రూల్స్ 1973ని సవరించింది. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ నెల ఐదో తేదీన ఈ సవరణ చేసింది. తాజా సవరణతో గ్రూప్ ఎ, బి, సి, డిలలో ఉన్న ఉద్యోగులు ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి ఇకపై రూ.25 వేలకు మించకుండా బహుమతిగా అందుకోవచ్చు.
 
ఇప్పటివరకు ఇది రూ.5 వేలకే పరిమితం. అలాగే గ్రూప్ ఏబీసీడీలలో వున్న ప్రభుత్వ ఉద్యోగోలు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణం తీసుకోవచ్చునని పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కానీ గ్రూప్ బీసీడీ కేటగిరీలో వున్న ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి రూ.3లక్షలకు మించి వడ్డీ లేని రుణం తీసుకోవడానికి వీల్లేదని తమిళ సర్కారు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments