Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో నైట్ కర్ఫ్యూ లేదు... ఆదివారం లాక్‌డౌన్ లేదు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:19 IST)
తమిళనాడులో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులో వుండదు. అలాగే కోవిడ్ ఉధృతి కార‌ణఃగా మూతపడిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తేది నుంచి పున‌ః ప్రారంభం కానున్నాయి.
 
అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వ‌లేదు ప్ర‌భుత్వం. కోవిడ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్య వందమందిగా నిర్ణయించగా, అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. 
 
ప్రార్థనా స్థలాలు అన్ని రోజులు తెరిచి ఉంచడానికి అనుమతించబడతాయి. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ ఆదివారం (జనవరి 30) పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని, దానిని ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments