Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడి దుంపతెగ... బాలుడుపై వంట మనిషి అత్యాచారం...

Tamil Nadu
Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (19:23 IST)
అతని వయసు 54 యేళ్లు. ఓ క్యాంటీన్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఇతగాడికి కామంతో కళ్ళుమూసుకునిపోయాయి. దీంతో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అత్తియపాలెంకు చెందిన 54 యేళ్ల వ్యక్తి స్థానికంగా ఉండే ఓ క్యాంటీన్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఈ వ్యక్తి ప‌క్కింటి బాలుడిపై క‌న్నేశాడు. ఆ బాలుడి తండ్రి విధుల‌కు, త‌ల్లి బ‌య‌ట‌కు వెళ్లి స‌మ‌యం చూసి బాలుడిని బిల్డింగ్‌పైకి తీసుకెళ్లాడు. 
 
అక్క‌డే అత‌నిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌ర్వాత విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించి క్యాంటీన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే, త‌న త‌ల్లి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత బాలుడు జ‌రిగిన విష‌యం ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుడి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అత‌నిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments