Webdunia - Bharat's app for daily news and videos

Install App

బానిసత్వానికి ప్రతీకలు తాజ్‌మహల్ - పార్లమెంట్ - ఎర్రకోట.. కూల్చేయండి : ఆజం ఖాన్

నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాజకీయ నేతల్లో ఆజం ఖాన్ ఒకరు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కఠిన

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (13:19 IST)
నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాజకీయ నేతల్లో ఆజం ఖాన్ ఒకరు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కఠిన నిర్ణయం తీసుకుని తాజ్‌మహాల్‌ను కూల్చి వేయాలని కోరారు. అపుడు నిర్మొహమాటంగా బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
 
అంతేకాకుండా, తాజ్‌ను కూలగొట్టాలన్న అంశాన్ని తాను దశాబ్దాల క్రితమే లేవనెత్తినట్టు చెప్పిన ఆయన, తాజ్‌తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట, పార్లమెంట్, కుతుబ్‌మినార్ వంటివి బానిసత్వానికి ప్రతీకలని, వాటన్నింటినీ కూల్చాలని డిమాండ్ చేశారు. 
 
యూపీ టూరిజం మంత్రి రీటా బహుగుణ ఆధ్వర్యంలో తయారు చేసిన 32 పేజీల పర్యాటక బ్రోచర్‌లో తాజ్ ప్రస్తావన లేకపోవడం కలకలం రేపగా, ఆజం ఖాన్ స్పందించారు. వారణాసిలో గంగా హారతి ముఖ చిత్రంతో, కవర్ పేజీపై ఆదిత్యనాథ్, బహుగుణ చిత్రాలతో తయారైన 32 పేజీల పుస్తకాన్ని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments