Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తక్షణమే విడాకులు పొందొచ్చు... సుప్రీం కోర్టు

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (21:40 IST)
దంపతులు విడాకులు పొందడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు 6 నెలల గడువు విధిస్తుంది కోర్టు. అంటే ఇప్పటివరకూ విడాకులు తీసుకోవాలంటే 6 నెలల గడువు ఉండేది. అయితే ఇకపై ఈ నిబంధనలు ఉండవు. తక్షణమే విడాకులు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
 
స్నేహితుల్లా విడిపోవాలనుకునే వారికి 6 నెలల వ్యవధితో పనిలేదని కోర్టు తెలియజేసింది. ఓ విడాకుల కేసులో రాజీకి వ‌చ్చిన జంట కేసులో తీర్పును ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విష‌యాన్ని వెల్లడించింది. విడాకుల విషయంలో దంప‌తుల మ‌ధ్య సరైన స్పష్టత, పరస్సర అంగీకారం ఉన్నప్పుడు 6 నెలలు ఆగాల్సిన అవసరంలేదని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments