Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలసకూలీల బాధ్యత రాష్ట్రాలదే: కేంద్రం

Webdunia
శనివారం, 16 మే 2020 (16:34 IST)
కేంద్ర హోంశాఖ వలసకూలీల అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎక్కడైతే వలసకూలీలు ఉన్నారో వారి బాధ్యతను ఆయా రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం సూచించింది.

వారి సంక్షేమానికి మానవతాధృక్పథంతో వ్యవహారించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. చాలా మంది కాలినడక సొంతూర్లకు వెళ్తున్నారని అలాంటి వారిని రోడ్లపై రైల్వే ట్రాక్ పై నడవకుండా చర్యలు తీసుకోవాలని…వారికి ఫుడ్, షెల్టర్ అందిచాలని కోరుతూ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాసింది.

మైగ్రెంట్ లేబర్స్ కోసం రైల్వే శ్రామిక్ ట్రైన్స్ నడుపుతోందని రోడ్లపై, రైల్వే ట్రాక్ లపై నడిచే వారిని గుర్తించి శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది.

వలస కార్మికుల ను సొంతూళ్లకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏం చేసిన కేంద్రమే చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments