Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్‌ లిఫ్టులో తోటపని చేసేవాడు.. హ.. చేశాడు.. లిఫ్టును 8వ ఫ్లోర్ వరకూ?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:09 IST)
వేలాది మంది మహిళా విద్యార్థులు గురువారం రాత్రి చెన్నైలో రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. అదీ ప్రముఖ ఎస్‌ఆర్ఎమ్ యూనివర్శిటీలో ఈ తతంగం చోటుచేసుకుంది. 
 
హాస్టల్‌లో పనిచేసే ఓ వ్యక్తి యూజీ చదివే విద్యార్థినుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు. కాంచీపురం జిల్లాలోని ఈ యూనివర్శిటీలో గురువారం మధ్యాహ్నం విద్యార్థినులు లైంగిక వేదింపులకు నిరసనగా ఆందోళన బాట పట్టారు. తోటపని చేసే వ్యక్తి హాస్టల్ లిఫ్టులో విద్యార్థినులు వుండగా హస్తప్రయోగం చేస్తూ అభ్యంతరకరంగా వ్యవహరించాడు. 
 
లిఫ్టులో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. విద్యార్థిని నాలుగో అంతస్తులో దిగాల్సి వుండగా.. 8వ అంతస్తు వరకు లిఫ్టును కావాలనే నడిపాడని బాధితురాలు వాపోయింది. మహిళా హాస్టల్‌లో పురుషులను అనుమతించడం సరికాదని.. ఈ వ్యవహారంపై అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు మండిపడుతున్నారు. అయితే విద్యార్థిని ధరించి దుస్తులు పద్ధతిగా లేవని హాస్టల్ వార్డెన్ చెప్తున్నారు. ఇంకా వర్శిటీ వైస్ ఛాన్సలర్ మాత్రం దీనిపి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం