Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక బాటలో భారత్.. సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:45 IST)
Sanjay raut
శ్రీలంకలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది. భారత్ ఆ బాటలోనే పయనిస్తోందని.. తాము నిర్వహించాలని లేకపోతే.. భారత్ పరిస్థితి శ్రీలంక కంటే అద్వానంగా వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారని సంజయ్ రౌత్ అన్నారు. 
 
ఇదిలా ఉంటే... శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది.
 
వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments