ప్రాణాలతో బయటపడిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత వరుణ్ సింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:34 IST)
తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సి)లో డైరక్టింగ్ సాఫ్ట్ గ్రూప్ కెప్టెన్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత  వరుణ్ సింగ్ 48 గంటల తీవ్ర చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బుధవారం కూనూర్ సమీపంలో జరిగిన మి-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇతనేనని తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్ సింగ్‌ను తీవ్ర చికిత్స అనంతరం వైద్యులు రక్షించారని తెలిపారు.   
 
వరుణ్ సింగ్ ఇటీవల వింగ్ కమాండర్ నుండి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. ఇటీవల డిఎస్‌ఎస్‌సిలో చేరాడు. ఇక విమాన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇతర అధికారులు సహా మిగిలిన 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments