Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి ముసలోడి పాడుబుద్ధి... డాక్టర్‌పై అత్యాచారయత్నం.. చివరికి దూకేశాడు..?

మహిళలకు రక్షణ కరువవుతోంది. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా పక్కింటి ముదుసలి.. డాక్టర్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురేగావ్‌లో చోటుచేసుకుంది. పోష్‌ హౌసింగ్‌ సొసైటీలోని

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (16:18 IST)
మహిళలకు రక్షణ కరువవుతోంది. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా పక్కింటి ముదుసలి.. డాక్టర్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురేగావ్‌లో చోటుచేసుకుంది. పోష్‌ హౌసింగ్‌ సొసైటీలోని అపార్ట్‌మెంట్‌లో ఓ డాక్టర్‌ (33), తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. పక్కింట్లో ఉంటున్న వృద్ధుడు (61) ఆమెపై కన్నేశాడు. 
 
ఏదో సాకుతో తరచూ ఫాలో అవుతూ వచ్చాడు. సదరు డాక్టర్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. కానీ ఆదివారం ఉదయం ఆమె ఇంట్లో ఒంటరి ఉండడం చూసిన వృద్ధుడు లోనికి చొరబడి లైంగిక దాడికి యత్నించాడు. దాడిని ప్రతిఘటించడంతో సుత్తితో ఆమె తల, కాలిపై మోది గాయపరిచాడు.
 
దీంతో డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి కాపాడారని పోలీసులు తెలిపారు. స్థానికులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం