Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను...

డాక్టర్‌: చెప్పండి ఏమైంది? అప్పారావు: డాక్టర్‌ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను... డాక్టర్‌: ఏం పరవాలేదు. భయపడకండి. నేను బయటకు తీస్తాను. డాక్టర్‌: మరి మీరెందుకొచ్చారు (సుబ్బారావుతో) సుబ్బారావు: ఆ పది

Advertiesment
డాక్టర్ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను...
, శనివారం, 4 ఆగస్టు 2018 (16:35 IST)
డాక్టర్‌: చెప్పండి ఏమైంది?
అప్పారావు: డాక్టర్‌ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను...
డాక్టర్‌: ఏం పరవాలేదు. భయపడకండి. నేను బయటకు తీస్తాను. 
డాక్టర్‌: మరి మీరెందుకొచ్చారు (సుబ్బారావుతో)
సుబ్బారావు: ఆ పది రూపాయల బిళ్ల నాదే డాక్టర్‌! మీరు బయటికి తీసాక తీసుకెళదామని వచ్చా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటిఆర్‌కి షాకిచ్చిన 'బాహుబలి' సుబ్బ‌రాజు, ఏం చేశాడో తెలుసా?