Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్యను ఒప్పించడం చాలా కష్టం. కొంతమంది సర్దుకుపోతారు కానీ మరికొంతమంది పూర్తిగా విడిపోతుంటార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (11:07 IST)
ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్యను ఒప్పించడం చాలా కష్టం. కొంతమంది సర్దుకుపోతారు కానీ మరికొంతమంది పూర్తిగా విడిపోతుంటారు. ఇదంతా జరిగే కథే. అందరికీ తెలిసిందే. ఇక్కడ చెప్పబోయేది మాత్రం చదివితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 
 
ఉత్తర బెంగుళూరులోని కళ్యాణ్‌ నగర్‌లో సెకండ్ వైఫ్‌ అనే ఒక రెస్టారెంట్‌ను కొత్తగా ఏర్పాటుచేశారు. అదే వీధిలో ఆంధ్ర నుంచి ఒక నూతన దంపతులు కాపురం చేరారు. కొత్తగా పెళ్ళవ్వడంతో భర్తతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్ళాలనుకుంది భార్య. భార్య శిరీష తన భర్త రాజును రెస్టారెంట్‌కు తీసుకెళ్ళమని కోరింది. దీంతో వెంటనే భర్త సెకండ్ వైఫ్‌ హోటల్‌కు వెళదామంటూ చెప్పాడు. దీంతో ఆ భార్యకు చిర్రెత్తుకొచ్చిందట. 
 
సెకండ్ వైఫ్‌ హోటల్ ఏంటి అంటూ అంతెత్తు లేచి పడిందట. అసలు విషయం చెప్పేలోపే శిరీషకు కోపంతో ఊగిపోయిందట. రాజు వెంటనే నీకు దణ్ణం పెడతా సెకండ్ వైఫ్‌ అనేది రెస్టారెంట్ పేరు. ఆంధ్రా రుచులతో అక్కడి వారు ఇక్కడ కొత్తగా రెస్టారెంట్ పెట్టారు అని చెప్పారట. అయినా సరే భార్య నమ్మకపోవడంతో ఆ రెస్టారెంట్‍కు వెళ్ళి చూపించాడట. అప్పుడు శిరీషకు అర్థమైందట. ఇలా చాలామంది సెకండ్ వైఫ్‌ రెస్టారెంట్ పేరు చెప్పి వారి సతీమణుల దగ్గర అడ్డంగా బుక్కయిపోతున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments