స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

ఐవీఆర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (23:20 IST)
పెట్రోల్ బంకు వద్దకు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెనుక ఇద్దరు స్నేహితురాండ్రను కూర్చోబెట్టుకుని పాఠశాల విద్యార్థిని ద్విచక్ర వాహనాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఐతే వాహనం నడపడంలో ఎంతమాత్రం అలవాటు లేకపోవడంతో నేరుగా వచ్చి పెట్రోల్ పంపు వద్ద వున్న పెట్రోల్ స్టాండుని ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనాన్ని అదుపు చేయలేక అలాగే దూసుకెళ్లింది. బ్యాలెన్స్ చేయలేక అంతా కిందపడ్డారు.
 
పెట్రోల్ బంకు వద్ద వున్న సీసీ కెమేరాలో అది కాస్తా రికార్డయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కాగా తల్లిదండ్రులు ఆ బాలికకు వాహనాన్ని ఎలా ఇచ్చారు... అంతా టీనేజ్ పిల్లలుగా కనిపిస్తున్నారు, వారికి లైసెన్స్ కూడా వున్నట్లు లేదు. ఇలా పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు పెద్దలే కారణమవుతున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments