Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికొచ్చి లైంగికంగా వేధించిన బావ- విషమిచ్చి చంపేసిన మరదలు

లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టా

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (14:28 IST)
లైంగిక వేధింపులు తాళలేక బావనే ఓ మరదలు హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సుభాష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుపై ముమ్మరంగా విచారణ జరిపారు. చివరికి సుభాష్ హత్యకు గురయ్యాడని తెలిసింది. హత్య చేసింది కూడా అతని మరదలేనని పోలీసులు కనుగొన్నారు. 
 
సుభాష్ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు ఆయ‌న మ‌ర‌ద‌లు సునీతపై అనుమానం క‌లిగింది. విచారణలో సునీత నిజాన్ని ఒప్పేసుకుంది. తన ఇంటికి వచ్చే బావ లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకే అతడికి విషమిచ్చి హ‌త్య చేశానని వెల్లడించింది. ఆపై మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేసిన‌ట్లు చెప్పింది. సుభాష్ మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం