కోల్‌కతాకు రజనీ... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (07:47 IST)
వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చిన తలైవా రజనీకాంత్‌ క్షణం తీరిక లేకుండా రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

తను ఏర్పాటు చేసిన ‘రజనీ మక్కల్‌ మండ్రం’ పార్టీ కార్యకర్తలతో  సమావేశమైన అనంతరం ఇక రాజకీయాల్లోకి ఇక రానని చెప్పడమే కాకుండా ఆ పార్టీని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇక సినిమాల మీదే ఆయన దృష్టి పెట్టారు.

ముందు  ‘అణ్ణాత్తే’ షూటింగ్‌ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా షెడ్యూల్‌ బుధవారం నుంచి కోల్‌కతాలో జరుగుతుంది.

ఈ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం రజనీకాంత్‌ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కోల్‌కతా చేరుకున్నారు. నవంబర్‌ 4న ‘అణ్ణాత్తే’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments