Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్లు.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (17:14 IST)
పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు అందించనుంది.. పంజాబ్ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ రాష్ట్రంలో అమ్రీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్‌లను అందించే పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. 
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఆర్థిక సంవత్సరం.. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12వ తరగతుల్లోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లను ఉచితంగా ఇచ్చే పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ప్రకారం తొలి విడతగా డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11, 12వ తరగతుల్లో చదివే విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారికి ఉచిత ఫోన్లను అందించనున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments