Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య బరువు పెరిగిందని భర్త వదిలేశాడు...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (11:48 IST)
భార్య బరువు పెరిగిందని భర్త వదిలేశాడో భర్త. ఈ ఉదంతం మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణే నగరంలోని అతుర్ నగర్‌కు చెందిన 38 ఏళ్ల ఓ వివాహిత తాను బరువు పెరిగానని చెప్పి భర్త వేధించి వదిలేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
10 యేళ్ల క్రితం వివాహమైందని, తమకు ఇద్దరు కుమారులున్నారని వివాహిత పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 2016వ సంవత్సరం నుంచి తన భర్త తనను, పిల్లల్ని వదిలేసి వేరే అపార్టుమెంట్ ఫ్లాట్‌లోకి మారాడని బాధిత వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యను వదిలి వెళ్లిన భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై వివాహిత ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments