Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసీదుల్లో విదేశీయులను దాచివుంచిన ప్రొఫెసర్ ... అరెస్టు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (14:46 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మీట్ తర్వాత మసీదుల్లో విదేశీయులను దాచివుంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. జమాతేకు చెందిన ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులను మసీదుల్లో దాచిపెట్టారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 
 
ఏడుగురు ఇండొనేషియా, 9 మంది థాయ్‌లాండ్ పౌరులను అరెస్టు చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ సహా మొత్తం 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
జమాతే సభ్యులను దాయడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని మసీదుల్లో జమాతేకు చెందిన సభ్యులను దాచి ఉంచే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  
 
కాగా, గత మార్చి నెలలో ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్‌లో ఓ మత సమ్మేళనం జరిగింది. ఇందులో ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో హెచ్చరికలు వచ్చినా బేఖాతరు చేస్తూ వందలాది మంది సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోయారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments