Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లింది.. తొలి రోజే గ్యాంగ్ రేప్, ఆత్మహత్య చేసుకుంది

Webdunia
ఆదివారం, 1 మే 2022 (13:42 IST)
కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు.. తాను పనిలో చేరిన తొలి రోజే శవమై కనిపించింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. తొలి రోజు ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు తెల్లవారేసరికి ఆస్పత్రిలోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నావాలోని ఓ నర్సింగ్ హోంలో అదే ప్రాంతానికి చెందిన ఓ నర్సుకు ఉద్యోగం లభించింది. దీంతో శుక్రవారం కోటి ఆశలతో ఉద్యోగాని వెళ్ళింది. అయితే, మరుసటి రోజు తెల్లారేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఉన్నావో అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం