Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవ్ పార్టీలకు పాములు.. ఆర్గనైజర్ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్.. ఎక్కడ?

Noida
Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (16:09 IST)
రేవ్ పార్టీలకు పాములు, విషాన్ని సరఫరా చేసినందుకు నోయిడా నుండి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సోదాల్లో తొమ్మిది విషపూరిత పాములను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, నోయిడా పోలీసులు సెక్టార్ 51లో ఉన్న ఒక బాంకెట్ హాల్‌పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.
 
ఈ ఐదుగురితో పాటు యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌లు వున్నారు. పరారీలో వున్న ఇతనిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అరెస్టు చేసిన వ్యక్తులను రాహుల్, టిటునాథ్, జైకరణ్, నారాయణ్, రవినాథ్‌లుగా గుర్తించారు. 
 
ఎల్విష్ రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని, అందులో వారు విదేశీయులను ఆహ్వానించి విషపూరిత పాములను ఏర్పాటు చేస్తారని పిఎఫ్‌ఎ ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments