Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాధ్యాయురాలిపై అత్యాచారం.. గ్రేటర్ నోయిడాలో ఘోరం..

Rape
, గురువారం, 5 అక్టోబరు 2023 (15:33 IST)
ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలో సెక్టార్ సిగ్మా-2లో ఓ మహిళ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. 
 
ఈ క్రమంలో ఆమెపై పాఠశాల యజమాని కన్నేశాడు. ఒకరోజు పని వుందంటూ సదరు వ్యక్తి ఉపాధ్యాయురాలిని పాఠశాలకు పిలిపించి.. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి జరిగినట్టు ఒక్క ఆధారం చూపించలేదు : చంద్రబాబు న్యాయవాది దూబే