Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కవితకు నిరాశ: డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆగస్టు 5కి వాయిదా

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (18:43 IST)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌‌ దాఖలుపై నిరాశ తప్పలేదు. రోస్ అవెన్యూ కోర్టు ఈ కేసును ఆగస్టు 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. 
 
60 రోజుల గడువులోగా పూర్తి ఛార్జిషీటు దాఖలు చేయడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విఫలమైందని వాదిస్తూ కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2024న కవితను సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని వారు ఆరోపించారు. 
 
జూన్ 7న సీబీఐ అసంపూర్తిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, తమ చార్జ్ షీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సిఆర్‌పిసి 167(2) ప్రకారం డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు కవితకు ఉందని న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
 
ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉంది. కవిత గత 86 ​​రోజులుగా కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 నాటికి కస్టడీ పూర్తయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments