Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా గుర్తింపు ఇవ్వాలి - హైకోర్టుకు జగన్

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (18:29 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సంఖ్యాబలం ఆధారంగా హోదా కల్పించాలని మంగళవారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ప్రతిపక్షంలో అత్యధిక సభ్యులున్న పార్టీ నాయకుడే ఈ హోదాకు అర్హుడని పార్లమెంటరీ సంప్రదాయాలు నిర్దేశిస్తున్నాయని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సరైన పార్లమెంటరీ విధానాలు పాటించడం లేదని జగన్ తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా ఇవ్వాలని కోరుతూ గతంలో లేఖ ఇచ్చానని, దానిని ఇంకా అంగీకరించలేదని జగన్ ఆ పిటిషన్‌లో గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments