Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ గార్మెంట్స్‌తో యాంకర్ మృతదేహం... ప్రియుడిపై సందేహం

ఇటీవల దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 యేళ్ళ అర్పిత అనే యాంకర్ మృతి చెందింది. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందనీ ప్రతి ఒక్కరూ భావించారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (13:15 IST)
ఇటీవల దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 యేళ్ళ అర్పిత అనే యాంకర్ మృతి చెందింది. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందనీ ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, మృతదేహానికి దుస్తులు లేకుండా కేవలం అండర్ గార్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోలేదనీ ఎవరైనా హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఆమె బాత్రూంలోని అద్దాలు పగులగొట్టుకొని, కేవలం అండర్ గార్మెంట్స్‌తో ఉంటూ ఎందుకు సూసైడ్ చేసుకుంటుందనే ప్రశ్న పోలీసులను వేధించింది. ఇదే సందేహాన్ని ముంబైలో ఉంటున్న అర్పిత బంధువులు కూడా ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మృతురాలి సోదరి శ్వేత తివారి చెప్పింది. 
 
కాగా, పోలీసులకు అర్పిత మృతదేహం ముంబైలో ఆమె ఉంటున్న బిల్డింగ్‌లోని రెండవ అంతస్థు టెర్రస్‌పైన లభ్యమైంది. అర్పిత అంతకు మందు రోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు ఒక పార్టీకి హాజరైంది. అలాగే బలమైన గాయాలు తగలడం వలనే ఆమె మృతి చెందినట్లుపోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments