Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి నుంచి పారిపోయిన యువతికి.. చికెన్ బిర్యానీ ఇచ్చి అత్యాచారం చేశాడు..

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (11:03 IST)
ఇంటి నుంచి పారిపోయిన 18 ఏళ్ల యువతి.. ఓ దుర్మార్గుడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురైంది. ఇంట్లో గొడవపడి అలిగి ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆ యువతి కామాంధుడికి బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 17వ తేదీన పంజాబ్‌లోని తన ఇంట్లో నుంచి పారిపోయింది. అలా వెళ్లిపోతూ... ఇంట్లో బీరువాలో ఉన్న రూ.10వేలను పట్టుకుపోయింది. తిన్నగా అమృత్‌సర్ వెళ్లింది. 
 
అలా గుజరాత్, రాజస్థాన్ తిరిగింది. చివరికి నవంబర్ 9వ తేదీన ముంబై సెంట్రల్‌కి వెళ్లింది. రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను ఎవరికి వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోసాగారు. ఆ సమయంలో అక్తర్ రియాజుద్దీన్ ఖురేషీ కళ్లు ఆమెపై పడ్డాయి. చేతిలో వాటర్ బాటిల్‌తో వెళ్లి ఆమె కూర్చున్న బెంచీలో మరోవైపు కూర్చున్నాడు. సమస్యేంటి? ఎందుకు ఏడుస్తున్నారు? అంటూ వాటర్ బాటిల్ ఇచ్చి హీరోలా బిల్డప్ ఇచ్చాడు. బడబడా ఏడ్చేసింది. తర్వాత కోలుకొని అతనికి మేటర్ మొత్తం చెప్పేసింది. దీంతో మాటలతో నమ్మించి.. కామాతిపురంకు తీసుకెళ్లాడు. 
 
అక్కడో గదికి తీసుకెళ్లి.. బిర్యానీ తెచ్చాడు. ఆపై మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె ప్రతిఘటించినా నోరు గట్టిగా నొక్కేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ముంబై కామాతిపురంలో ప్రాస్టిట్యూషన్ కామన్ కావడంతో... ఆమె ఆర్తనాదాలు... ఎవరికీ వినిపించలేదు. అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆస్పత్రికి పంపిన పోలీసులు.. ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments