Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీబీఎస్ విద్యార్థి పిరుదులు నొక్కిన డ్యూటీ డాక్టర్...

Webdunia
బుధవారం, 29 మే 2019 (14:29 IST)
రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థిని పట్ల ఓ డ్యూటీ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అర్థరాత్రి పార్కుకు తీసుకెళ్లి మద్యం సేవించి పిరుదులు నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నవీ ముంబైలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి  వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనురాగ్ నలావ్డే అనే 32 యేళ్ళ వైద్యుడు వషీలోని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇదే ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ కోసం 25 యేళ్ళ ఎంబీబీసీఎస్ విద్యార్థిని మే 17వ తేదీన చేసింది. ఈమె రాత్రిపగలు విధులు నిర్వహిస్తూ వచ్చింది. పైగా, ఇంటర్న్‌షిప్ కూడా అనురాగ్ వద్దే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన డ్యూటీ డాక్టర్... రిలాక్స్ కోసమంటూ మంగళవారం రాత్రి అర్థరాత్రి 12.45 గంటల సమయంలో ఆస్పత్రికి సమీపంలో ఉన్న పార్కు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ విదార్థినితో బీరు తాగించేందుకు ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది. దీంతో అతను మాత్రం బీరు సేవించి.. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పిరుదులను నొక్కుతూ ఆమెను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. 
 
డాక్టర్ వాలకాన్ని గ్రహించిన ఆ విద్యార్థిని నేరుగా ఆస్పత్రికి వచ్చి, మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments