Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య.. చూస్తూ ఏడుస్తూ..

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (18:54 IST)
పూణేలో ఘోరం జరిగింది. కంటిముందే తల్లి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మూడేళ్ల బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత 2012వ సంవత్సరం స్వరూప్ శ్రీకార్ అనే వ్యక్తిని స్నేహ పెళ్లాడింది. 
 
వివాహానికి తర్వాత అత్తగారితో విబేధాలు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్నేహను స్వరూప్‌తో పాటు అతని తల్లి కారు కోసం పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించేవారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన స్నేహా.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన మూడేళ్ల కుమారుడి కళ్లముందే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన ఆ చిన్నారి ఏం చేయాలో తోచక ఏడుస్తూ కనిపించాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు స్నేహను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనిపై స్నేహ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా స్నేహ భర్త స్వరూప్, స్వరూప్ తల్లి పద్మ శ్రీసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments