Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే అల్లుడికి స్మృతి ఇరానీ స్వీట్ వార్నింగ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (20:10 IST)
Minister Smriti Irani
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియా వేదికగా కాబోయే అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు. తనలాంటి అత్తతో జాగ్రత్త అంటూ కాబోయే అల్లుడు అర్జున్ భల్లాను హెచ్చరించారు. 'మామగా ఓ క్రేజీ వ్యక్తిని ఎనుకున్నావ్.. కానీ అత్తనైన తనతోనూ జాగ్రత్తగా ఉండాలి' అంటూ మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టా పోస్టులో అల్లుడు అర్జున్‌ను సరదాగా హెచ్చరించారు.  
 
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ వార్తను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ భల్లాతో షానెల్లి ఇరానీ నిశ్చితార్ధం జరిగింది. మోకాళ్లపై కూర్చుని కాబోయే భార్యకు అర్జున్ రింగ్ తొడుగుతున్న ఫోటోను మంత్రి ఇరానీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 
 
దానికి ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మా లాంటి గుండె కలిగిన కుటుంబంలోకి వస్తున్న అర్జున్ భల్లాకు స్వాగతం అంటూ తనలాంటి అత్తతో జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. స్మృతి ఇరానీ ఫోటోను షేర్ చేసిన వెంటనే ఆమె అభిమానులు స్నేహితులు షానెల్లి జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments