Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగడాన్సర్‌ను లింగమార్పిడి చేసి మోసం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:03 IST)
ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ఉరువా ప్రాంతానికి చెందిన ఓ ధోలక్ ప్లేయర్, మరో మగడాన్సర్‌ను లింగమార్పిడి చేసి మోసం చేసిన ఘటన సంచలనం కలిగించింది. సదరు ధోలక్ ప్లేయర్ మహ్మద్ ముంతాజ్ బాధితుడిని 2020లో ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడే బాధితుడు తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు, బాధితుడి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించాడు.
 
అయితే అక్కడే ఆసుపత్రిలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడని బాధితుడు గుర్తించాడు. ఆ తరువాత ఇద్దరు డిల్లీలో డ్యాన్సు ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించారు. కాగా ఇటీవల తిరిగి సొంతూరుకు వచ్చిన తర్వాత మహ్మద్ ముంతాజ్‌కు ఇదివరకు పెళ్లయి పిల్లలు ఉన్నారని బాధితురాలు గుర్తించింది. 
 
ఇది తెలిసి డ్యాన్సు ప్రదర్శనల ద్వారా వచ్చిన రూ. 10 లక్షలు, రూ. 4 లక్షల విలువైన నగదును దోచుకుని ముంతాజ్ ఉడాయించాడు. దీంతో బాధితురాలు గోలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి ధర్మేంద్ర కుమార్ దొంగతనం, ఎస్సీ,ఎస్టీ చట్టాలతో పాటు 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments