Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పెళ్లిళ్లు చేసుకున్నా.. సీరియల్ చూస్తానని యువతిపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:38 IST)
రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా యువతిని లైంగికంగా వేధించాడు. యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి, వానరపేటకు చెందిన విన్సెంట్ (39) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం వుంది. 
 
ఈ నేపథ్యంలో పెయింటింగ్ కోసం ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ యువతిని చూశాడు. ఆమెపై కన్నేశాడు. ఓసారి ఎవ్వరూ లేని సమయంలో ఆ ఇంటికి వెళ్లాడు. ఆ యువతితో సీరియల్ చూసి వెళ్తానని టీవీ ఆన్ చేయమన్నాడు.
 
ఇంతకుముందు ఇంటికొచ్చిన వ్యక్తి అని టీవీ ఆన్ చేసి ఆ యువతి తన పని తాను చేసుకుంది. అలా సదరు యువతి గదికి వెళ్లిన విన్సెంట్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విన్సెంట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం