Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ... ప్రాణాలు కోల్పోయిన ఇంజనీర్

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:27 IST)
కొంతమంది జిమ్‌లో కసరత్తులు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇపుడు ఓ ఇంజనీర్ త్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర  సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామ్‌ నగర్‌కు చెందిన సుధీర్ ఉపాధ్యాయ్ తన బంధువు నారాయణ్ జోషితో పాటు ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 76లోని జేఎం ఆర్కిడ్ సొసైటీలో నివసిస్తున్నారు. సుధీర్ వ్యాయామంలో భాగంగా, త్రెడ్‌మిల్‌పై నడక సాగిస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన జిమ్‌లోని వారంతా అతనిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తేల్చిచెప్పారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments