రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం... వ్యక్తి అరెస్ట్

Webdunia
బుధవారం, 6 జులై 2022 (12:31 IST)
యూపీలో రోటీపై ఉమ్మి వేసిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది . ఈసారి బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డాడు .
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత స్థానిక పోలీసులు నిందితుడు హోటల్ ఆర్టిజన్ అర్బాజ్‌ను అరెస్టు చేశారు. 
 
ఈ ఘటన నజీబాబాద్‌లోని జలాలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.. నిందితుడు అర్బాజ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఇంతకుముందు, రాజధాని లక్నో, మీరట్ నుండి కూడా తయారుచేస్తున్న ఫుడ్‌ ఐటమ్స్‌పై ఉమ్మి వేసిన కేసులు నమోదయ్యాయి.
 
జలాలాబాద్ చౌక్‌లో ఎవర్‌గ్రీన్ పేరుతో ఓ హోటల్ ఉందని చెబుతున్నారు. హోటల్‌లో నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రోటీ తయారు చేస్తున్న వ్యక్తిని చూసి షాక్‌ అయ్యాడు. అతడు రోటీ తయారు చేసేటప్పుడు ఉమ్మి వేస్తున్నాడు. 
 
దాంతో ఇక ఆ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోటీ చేస్తున్న వ్యక్తి చర్యను కెమెరాలో రికార్డ్‌ చేశాడు. తరువాత ఈ వీడియోను వైరల్ చేశాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆర్బాజ్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments