Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ఏనుగు.. (Video)

Advertiesment
Elephant
, మంగళవారం, 5 జులై 2022 (16:12 IST)
Elephant
మనుషులకే కాదు.. జంతువులలోనూ మానవత్వం ఉంటుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఓ ఏనుగు పిల్ల ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలను తెగించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
 
అందులో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడు. అతను ఈదుతూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేకుండా నదిలో కొట్టుకుపోతున్నాడు. 
 
అక్కడే ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు వెంటనే నీటి ప్రవాహంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఇది పాత వీడియోనే అయిన ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి ఆస్తి రాసిస్తా : సల్మాన్ చిస్టీ