Webdunia - Bharat's app for daily news and videos

Install App

నచ్చలేదు పొమ్మంది.. బ్రేకప్ ఇచ్చేశానంది.. అంతే నడిరోడ్డుపై నరికేశాడు..

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (22:39 IST)
కర్ణాటకలో ఘోరం జరిగింది. ప్రేయసి బ్రేకప్ చెప్పేయడంతో నడిరోడ్డుపైనే ఆమెను కత్తితో నరికిన ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను భయాందోళనలకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ప్రేమ పేరుతో ఇన్నాళ్లు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేయసి.. ఉన్నట్టుండి నచ్చలేదు పొమ్మంది. అంతేకాకుండా బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమెను నడిరోడ్డుపై నరికేశాడు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కర్ణాటక, జూబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
 
కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్.. అదే ప్రాంతానికి చెందిన ఆషా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత ఐదునెలలకు ముందు ఆషా తన ప్రేమకు బ్రేకప్ ఇచ్చేద్దామని ప్రియుడితో చెప్పింది. దీంతో ఆగ్రహానకి గురైన ఇస్మాయిల్.. సోమవారం ఉదయం.. మాట్లాడాలని ప్రేయసిని రప్పించి .. కత్తితో నరికేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆషా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments