అర్థరాత్రి అపార్టుమెంట్ గోడకూలి 17 మంది దుర్మరణం...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (13:29 IST)
పుణెలో ఓ అపార్టుమెంట్ గోడ కూలి 17 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్‌మెంట్ గోడ కూలి పక్కనే వున్న పూరి గుడెసెలపై పడింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఓ మహిళ వుండగా మిగిలినవారిని గుర్తించాల్సి వుంది. 
 
కాగా కూలిన గోడ శిథిలాలను తొలగించి క్షతగాత్రులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, పోలీసులు రంగంలోకి దిగారు. శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments