Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీభత్సం సృష్టించిన లారీ - ఐదుగురు దుర్మరణం ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (10:53 IST)
ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లాలో జరిగింది. స్కూటర్‌ను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణె - అహ్మద్ నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments