Love You Modi Ji: కథువాలో ప్రభుత్వ పాఠశాల.. సీరత్ హర్షం

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (23:05 IST)
Modi
జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం కథువా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించడానికి చర్య తీసుకుంది. 3వ తరగతి విద్యార్థి తన పాఠశాలలో కనీస సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతూ వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 
 
సీరత్ నాజ్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ రిమోట్ లోహై-మల్హర్ బ్లాక్‌లో ఉన్న పాఠశాలను సందర్శించవలసి వచ్చింది. 
 
సందర్శన తరువాత, పాఠశాల కొత్త సౌకర్యాలు, పరికరాలను ఏర్పాటు చేయడంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. సీరత్ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ త్వరితగతిన చర్య తీసుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments