రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచే చేస్తారు: లతా రజనీకాంత్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్‌

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:30 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్‌ స్పందించారు. 
 
ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న లతా రజనీకాంత్‌… ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి చేస్తారన్నారు. అయితే రాజకీయ ప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటిస్తారని లతా రజనీకాంత్ తెలిపారు. అతను ప్రజలకు మంచి చేయాలని వంద ఆలోచనలను కలిగి ఉండవచ్చునన్నారు.
 
మరోవైపు అమ్మ మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార అన్నాడీఎంకేలో చీలకవచ్చి మళ్లీ కలిసిపోయింది. మరోవైపు శశికళ వర్గం అన్నాడీఎంకేలో చీలికకు ప్రయత్నించడం.. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ వేగంగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments