Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:28 IST)
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈయనకు దాణా స్కామ్‌ ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు 60 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆయన్ను జైలుకు తరలించారు. 
 
అయితే, ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని రాజేంద్ర సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. లాలూ ఆరోగ్యంపై ఆయన స్పందిస్తూ, తీవ్ర అస్వస్థతతో ఆయన ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments