Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో వున్నాను.. లైంగికంగా కలవకూడదని భార్య వారించినా..

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (18:24 IST)
గర్భంతో వున్నాను.. లైంగికంగా కలవకూడదని భార్య వారించినా.. ఆమె భర్త మాత్రం లైంగిక కోరిక తీర్చమంటూ నిత్యం వేధించడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోల్‌కతా, సింతి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ప్రస్తుతం గర్భవతిగా వుంది. ఈ సమయంలో లైంగికంగా కలవకూడదని డాక్టర్ చెప్పడంతో ఆమె భర్తకు దూరంగా వుంటోంది. 
 
కానీ ఆమె భర్త మాత్రం లైంగిక కోరిక తీర్చమని నిత్యం వేధించేవాడు. తాజాగా ఆమెపై దాడి చేసి మరీ తన లైంగిక కోరిక తీర్చుకున్నాడు. దీంతో బాధిత మహిళ ఏకంగా కోర్టును ఆశ్రయించింది. తనపట్ల భర్త దారుణంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ.. కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాల్సిందిగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం