సుమన్: ఏమేం షాపింగ్ చేశావు? భార్య: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను.. సుమన్: మరి నాకేమీ తేలేదా..? భార్య: 5000 రూపాయల బిల్ తెచ్చాను...