Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తిన్న విద్యార్థి మృతి: పోస్టుమార్టంలో షాకింగ్ నిజం..

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:25 IST)
బిర్యానీ తిన్న విద్యార్థిని మృతి చెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పోస్టు మార్టంలో  షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం కేరళలో బిర్యానీ తిని ఓ విద్యార్థిని మరణించింది. అయితే తాజాగా పోస్ట్‌మార్టం పరీక్షలో విస్మయకరమైన వాస్తవం వెల్లడైంది.
 
కేరళలో అంజు శ్రీ పార్వతి అనే 19 ఏళ్ల విద్యార్థిని కాసరగోడ్ ప్రాంతానికి చెందింది. ఈ బాలిక గత నెలలో ఓ హోటల్‌లో నాసిరకం బిర్యానీ తిని మరణించడం తీవ్ర సంచలనం రేపింది.
 
అయితే విద్యార్థి మృతికి కారణం ఎలుకల మందు అని తాజాగా తేలింది. విద్యార్థిని అంజు శ్రీ పార్వతి తన సెల్‌ఫోన్‌లో ఎలుకల మందు గురించి గూగుల్ చేసిందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
 
దీని తర్వాత విద్యార్థిని అంజుశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, బిర్యానీ తిని చనిపోలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments