Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు.. అబ్బే..!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:38 IST)
నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక తుముకూర్​ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్‌లు దర్శనమిచ్చాయి. 
 
ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు షాకయ్యారు. ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు ఆపి మరీ చూశారు. శ్రీరాజ్​ థియేటర్​కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్​పై కండోమ్​లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా పారేశారా లేక ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు పడిపోయాయో తెలియలేదు. 
 
అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్‌లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పందిచలేదు. నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లోనే ఇలా ఉంటే నిర్జన ప్రాంతాల్లో పరిస్థితేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం