Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్ కాల్ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.. కానీ..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:02 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అపరిచిత ఫోన్‌ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహారకు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. 
 
ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్‌లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆ స్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ ఎవరికి తెలియకుండా కాపురం కూడా పెట్టారు. విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.
 
భార్య రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త, చంద్రశేఖర్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా చెమటకంపును నేను భరించలేకపోతున్నా, విషం ఇస్తే తాగి చనిపోతా: కోర్టు ముందు కన్నడ హీరో దర్శన్

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి

Sreeleela: నిరాశగా వుంటే ధైర్యం కోసం ఇలా చేయడంటూ శ్రీలీల సూక్తులు

Sharwanand: ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI అంటూ కొత్త గా మారిన శర్వానంద్

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments