Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ అభిమానిపై చేజేసుకున్నాడా? (వీడియో)

సినీ లెజెండ్ కమల్ హాసన‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలుమీద పడేందుకు వస్తున్న తన అభిమానిని కమల్ హాసన్ వద్దంటూ తోసేసినట్లు కలదు. అయితే అభిమానిపై కమల్ హాసన్ చ

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (17:55 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలుమీద పడేందుకు వస్తున్న తన అభిమానిని కమల్ హాసన్ వద్దంటూ తోసేసినట్లు కలదు. అయితే అభిమానిపై కమల్ హాసన్ చేజేసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేసి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ తన ఫ్యాన్స్ కాలుపై పడినా కామ్‌గా వుండిపోగా, కమల్ హాసన్ కాలు మీద పద్ధతిని వద్దంటున్నారని పోలిక చూపుతూ మీమ్స్ పేలుతున్నాయి. 
 
ఇప్పటికే రజనీ ఫ్యాన్స్- కమల్ ఫ్యాన్స్ వీడియోలు పోస్టులతో పోల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తమ విలన్ సినిమా సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కమల్ హాసన్ తన అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగుతోంది. కానీ కమల్ మీదకు వస్తున్న అభిమానిని పోలీసు వెనక్కి నెట్టారని కమల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments