Webdunia - Bharat's app for daily news and videos

Install App

హఠాత్తుగా మందు మానేయలేరు... మద్యనిషేధం కుదరదు : కమల్ హాసన్

హఠాత్తుగా మందు (మద్యం) మానేయలేరనీ, అందువల్ల మద్య నిషేధం కుదరదని సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. మదురై కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (21:00 IST)
హఠాత్తుగా మందు (మద్యం) మానేయలేరనీ, అందువల్ల మద్య నిషేధం కుదరదని సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. మదురై కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించలేమన్నారు. పైగా, అది సమాజానికి మేలు కంటే ఎక్కువగా చేటు చేస్తుందన్నారు. తాను సంపూర్ణ మద్యనిషేధానికి వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. 
 
అలాగే, తాము అధికారంలోకి వస్తే ఎలాంటి ఉచిత పథకాలు ప్రకటించనని.. దానికికూడా పూర్తి వ్యతిరేకమన్నారు. అందరూ హఠాత్తుగా మందు మానేయలేరన్నారు. మందు తాగడం అనేది ఓ గ్యాంబ్లింగ్ కాదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
అలా చేయడంతో ఓ మాఫియా తయారవుతుందన్నారు. అయితే విచ్చలవిడిగా లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇవ్వరాదని, మద్య నిషేధం విధించడం.. తర్వాత ఎత్తేయడం మంచిది కాదన్నారు. స్కూళ్ల దగ్గర లిక్కర్ షాపులు ఉండటంపై తాను ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments