Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఆదేశాలతోనే ఐటీ దాడులు.. వాపోతున్న సీఎం?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:26 IST)
ఎన్నికల వేళ కర్ణాటకలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్‌డి రేవణ్ణ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్, మంత్రి పుత్తరాజు ఇళ్లతోపాటు ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి..జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి ప్రధాన మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, లోక్‌సభ ఎన్నికల సమయంలో మమ్మల్ని బెదిరించడానికి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఐటీ దాడుల ద్వారా ఆయన నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు తెరతీసారు. ప్రధానికి ఐటీ ఆఫీసర్ బాలకృష్ణ సహకరిస్తున్నారని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments