Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణ స్టాంపును విడుదల చేసిన ఇండోనేషియా

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:20 IST)
ప్రపంచదేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్‌కి అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభించి డెబ్బై ఏళ్లయిన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను గౌరవిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ చిత్రంతో కూడిన స్మారక స్టాంపును విడుదల చేసింది. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
మున్ముందు కూడా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఇండోనేషియా విదేశాంగ శాఖామాత్యులు వెల్లడించారు. కాగా గతేడాది ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియాను సందర్శించి పలు ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments