Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లుడు 'ప్రైవేట్ పార్ట్' చాలా పెద్దది.. అందుకే నా కుమార్తె చనిపోయింది... మామ ఫిర్యాదు

Advertiesment
అల్లుడు 'ప్రైవేట్ పార్ట్' చాలా పెద్దది.. అందుకే నా కుమార్తె చనిపోయింది... మామ ఫిర్యాదు
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:35 IST)
పిల్లనిచ్చిన మామ ఎవరూ ఊహించని విధంగా తన అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడి 'ప్రైవేట్ పార్ట్' సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా ఉందని, అందువల్లే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతని ఎదుటే అల్లుడి దుస్తులు విప్పించి ప్రైవేట్ పార్ట్‌ని పరిశీలించారు. ఇండోనేషియాలోని ఈస్ట్ జావా నగరంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
మారోన్ కిదుల్ గ్రామానికి చెందిన నెది సిటో ఉదయం చూసేసరికి తన కూమార్తె జుముంత్రి (23) బెడ్‌పై అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కూతురు విగతజీవిగా పడివున్న తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శృంగారం చేస్తున్న సమయంలో తన అల్లుడు బర్సాహ్ ప్రైవేట్ పార్టు పెద్దది కావడం వల్ల ఆమె నొప్పిని భరించలేక మరణించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 
దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత తేరుకుని జుముంత్రి భర్తను స్టేషన్‌కు పిలిపించి.. ప్రెవేట్ పార్ట్ చూపించాలని కోరారు. సాక్ష్యం కోసం నెది సిటోతోపాటు అతని బంధువులు, గ్రామస్థులకు కూడా ఈ దృశ్యాన్ని చూపించారు. అయితే, అతడి ప్రెవేట్ పార్ట్ సాధారణ సైజులోనే ఉందని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 
 
జముంత్రికి మూర్ఛ రావడం వల్లే చనిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు 14 ఏళ్ల వయస్సు నుంచే మూర్ఛవ్యాధి ఉందని, అందువల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఇందులో అల్లుడు తప్పు ఏమీ లేదని మామ నెదికి తెలిపారు. దీంతో నెది కూడా తన కూతురుకి మూర్ఛ వ్యాధి ఉందని ఒప్పుకున్నాడు. అలాగే అల్లుడు బర్సాహ్‌కు క్షమాపణలు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోసారి ఆఫర్లతో ముందుకొస్తున్న షియోమీ.. మూడు రోజులపాటు ఆఫర్లు