Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన భారత్

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:22 IST)
సింగపూర్‌కు చెందిన TeLEOS-2, Lumilite-4 ఉపగ్రహాలను భారత్ శనివారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ తాజా రాకెట్ విజయంతో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 1999 నుండి 36 దేశాలకు చెందిన 424 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
 
మిషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ S. సోమనాథ్ మాట్లాడుతూ.. "PSLV రాకెట్ ఉపగ్రహాలను ఉద్దేశించిన కక్ష్యలో ఉంచింది. పరిశ్రమ తయారీకి సిద్ధమవుతున్నందున రాకెట్ ధరను తగ్గించడానికి ఇస్రో బృందం అనేక కొత్త పనులను చేసిందని సోమనాథ్ తెలిపారు.
 
వేరు చేయలేని ఏడు పేలోడ్‌లను అమర్చిన రాకెట్‌లోని పై దశ ఒక నెలపాటు కక్ష్యలో తిరుగుతూ ప్రయోగాలు చేస్తుందని సోమనాథ్ చెప్పారు. PSLV కోర్ అలోన్ వేరియంట్ రాకెట్ 741 కిలోల సింథటిక్ ఎపర్చరు రాడార్ ఉపగ్రహం TeLEOS-2ను ప్రాథమిక ప్రయాణీకుడిగా.. 16 కిలోల బరువున్న లుమిలైట్-4, సాంకేతిక ప్రదర్శన నానో ఉపగ్రహాన్ని సహ-ప్రయాణికుడుగా సతీష్ ధావన్ స్పేస్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పేల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments